హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలెక్టరేట్ మహాధర్నాకు కాంగ్రెస్ పార్టీ మద్దతు

ATP: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజాసంఘాలు ఆగస్టు 24న చేపట్టే జిల్లా కలెక్టరేట్ మహాధర్నా గోడపత్రికలను అనంతపురం కాంగ్రెస్ కార్యాలయంలో ఆవిష్కరించారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ ఇమామ్ వలి, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి సాకే శంకర్ హాజరై మద్దతు తెలిపారు. గ్రీవెన్స్‌లో సమస్యలు పరిష్కారం కావడం లేదని ఇమామ్ విమర్శించారు.