కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని ఉచ్చిల, వసంతవాడ, పేరవరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పునరుద్ధరించాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అసెంబ్లీలో కోరారు. శిథిలావస్థలో ఉన్న ఈ ప్రాజెక్టులతో వేలాది ఎకరాలకు సాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. మూడు ప్రాజెక్టులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసి, వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పునరుద్ధరించాలి'


