ప్రతిరోజూ ఒక అరటిపండు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో ప్రొటీన్, ఫైబర్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ B6 బ్రెయిన్ హెల్త్‌కు మేలు చేయగా, పొటాషియం నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. 45 రోజుల్లో స్ట్రెస్ తగ్గడం, జీర్ణక్రియ మెరుగవడం వంటి ఫలితాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇది చక్కటి ప్రీ వర్కౌట్ ఫుడ్ ఆప్షన్.
ఆరోగ్యం
డైలీ ఓ అరటిపండు తింటే.?


