హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెడికల్ ఆఫీసర్ మెరిట్ జాబితా విడుదల

GDWL: జిల్లాలో NHM కింద కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజనల్ మెరిట్ జాబితాను సోమవారం విడుదల చేసినట్లు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, DMHO డాక్టర్ సంధ్యా కిరణ్మయి తెలిపారు. జాబితాను జిల్లా వెబ్‌సైట్, DMHO కార్యాలయ నోటీసు బోర్డులో ఉంచారు. అభ్యంతరాలను ఆగస్టు 18 నుంచి 20 సాయంత్రం 5 గంటల్లోపు సమర్పించాలని సూచించారు.