SDPT: హుస్నాబాద్‌లో రిటైర్మెంట్ డబ్బుల గొడవ విషయంలో భర్తను భార్య రోకలిబండతో కొట్టి చంపింది. మృతుడు కోటి వెంకటేశ్వర్లు (62) ఆసిఫాబాద్ జిల్లాలో కమర్షియల్ టాక్స్ ఆఫీసర్‌గా ఉద్యోగం చేసేవాడు. భార్య రాజమణి హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఎన్ఎంగా ఉద్యోగం చేసేది. మృతుడు ఈ నెలలో రిటైర్ అవ్వనుండగా ఈ గొడవ జరిగింది.
తెలంగాణ
భర్తను రోకలిబండతో చంపిన భార్య


