SDPT: బెజ్జంకి మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఉండగా, సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వాతావరణం మారిపోయి వర్షం పడింది. దీంతో రహదారులు తడిసి, వాతావరణం చల్లబడింది. ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభించడంతో ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
బెజ్జంకిలో కురిసిన వర్షం


