NRPT: ఉత్తరాఖండ్ హల్ద్వానీలో జరిగిన ఘటనకు నిరసనగా నారాయణపేటలో కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ మహాధర్నా నిర్వహించింది. బీజేపీ వైఖరికి వ్యతిరేకంగా సామాజిక న్యాయం, సమానత్వం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూర్చున్న చోటును గంగాజలంతో శుద్ధి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ
హల్ద్వానీ ఘటనపై కాంగ్రెస్ ధర్నా


