హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం

SRD: అమీన్‌పూర్‌లో రెండేళ్ల చిన్నారిపై రఘునాథ్ అనే 48 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ఎవరు లేని ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించడంతో పాప ఏడుపు విన్న స్థానికులు నిందితుడు రఘునాథ్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు.అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.