హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

GDWL: యువతకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఐడీసీ సమావేశ మందిరంలో జరిగిన మై భారత్ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. యువత తప్పనిసరిగా మేరా యువ భారత్ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.