KNR: కరీంనగర్‌లో సీసీ రోడ్డు పనులను ఈరోజు మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందస్తు సమాచారం లేకుండా పనుల ప్రదేశానికి చేరుకున్న ఆయన రోడ్డు నిర్మాణంలో వినియోగిస్తున్న మెటీరియల్, కాంక్రీట్ నాణ్యత, రోడ్డు మందాన్ని పరిశీలించారు. ప్రజలకు దీర్ఘకాలికంగా ఉపయోగపడేలా నిబంధనల ప్రకారం నాణ్యమైన పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
సీసీ రోడ్డు పనులను తనిఖీ చేసిన మేయర్


