NLG: విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 19న హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధలో మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు తెలిపారు. నల్గొండలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఖాళీ పోస్టుల భర్తీ, వేతన సవరణ, సాధారణ బదిలీల విధానం అమలు తదితర డిమాండ్లపై మహాధర్నా చేపట్టనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
'మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ'


