హైదరాబాద్: 28°C
తెలంగాణ

బురఖాలతో వచ్చి బంగారం చోరీ

VKB: బురఖాలు ధరించిన ముగ్గురు మహిళలు, ఓ వ్యక్తితో కూడిన ముఠా బంగారం దుకాణాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతోంది. యజమానుల దృష్టి మళ్లించి తాండూరు, జహీరాబాద్‌లో నగలు అపహరించారు. తాండూరు ఘటనలో నిందితుల ఆచూకీ లభించకముందే జహీరాబాద్‌లోనూ చోరీ జరగడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.