హైదరాబాద్: 28°C
తెలంగాణ

CURE GIS డ్రోన్ సర్వేపై గందరగోళం

HYD: సికింద్రాబాద్, పాతబస్తీలో CURE GIS డ్రోన్ సర్వే గందరగోళానికి దారితీస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు వేర్వేరు చిన్న ఇళ్లను కలిపి ఒకే పెద్ద కమర్షియల్ అసెస్‌మెంట్‌గా నమోదు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో నిరుపేదలకు రూ.లక్షల్లో పన్ను నోటీసులు అందుతున్నాయి. గ్రీవెన్స్ ఆప్షన్ పనిచేయక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.