RR: కల్యాణలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నీరుగార్చిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కేసీఆర్ హయాంలో లక్షలాది కుటుంబాలకు సాయం అందించగా, కాంగ్రెస్ పాలనలో లబ్ధిదారుల సంఖ్య తగ్గిందన్నారు. కోర్టులో ప్రభుత్వం కౌంటర్ దాఖలులో జాప్యం చేసిందని విమర్శించారు. పేదల సంక్షేమ పథకాలను రాజకీయ కక్షతో నిర్వీర్యం చేయొద్దని డిమాండ్ చేశారు.
తెలంగాణ
కల్యాణలక్ష్మిని నీరుగార్చొద్దన్న మాజీ మంత్రి


