ప్రకాశం: జరుగుమల్లి (M) ఎన్‌ఎన్ కండ్రికనుండి కామేపల్లి వెళ్లే రహదారులు చెట్లు రోడ్లకు ఇరువైపులా దట్టంగా పెరిగాయి. దింతో ఈ రెండు గ్రామాల మధ్య ప్రయాణించే వారికి తరచు వాహనాలు ఎదురొచ్చిత్తులు చల్లచెట్ల గీసుకుపోతున్నాయి. స్వల్ప గాయాలు సైతం అవుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని రోడ్డు ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించండి'


