VKB: ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి నిర్వహించి ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా పరిషత్ సీఈవో, మండల ప్రత్యేక అధికారి సుధీర్ తెలిపారు. సోమవారం వికారాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వినయ్‌కుమార్‌తో కలిసి ప్రజావాణి నిర్వహించారు. ప్రజల నుంచి సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి


