VKB: జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. ఈ నెలలో సమ్మెకు దిగనున్నట్లు డీటీడీవోకు నోటీసు అందజేశారు. ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
కలెక్టరేట్ ఎదుట టీచర్ల ఆందోళన


