MBNR: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భూత్పూర్ చౌరస్తాలో సోమవారం నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. మండల అధ్యక్షుడు సత్తూరు బస్వరాజ్ గౌడ్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో మహ్మద్ సాధిఖ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
భూత్పూర్‌లో బీఆర్‌ఎస్ నిరసన


