హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖర్గే అవమానంపై కాంగ్రెస్ మహాధర్నా

KNR: మల్లికార్జున ఖర్గేకు హాల్ద్వానీలో జరిగిన అవమానానికి నిరసనగా కరీంనగర్ కోర్టు చౌరస్తాలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సత్తు మల్లేశం పాల్గొన్నారు. ఖర్గేకు జరిగిన అవమానం దళిత సమాజం, అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగంపై దాడిగా డా. కవ్వంపల్లి ఖండించారు.