హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సర్పంచుల జేఏసీ జిల్లా అధ్యక్షుడిగా అనిల్‌కుమార్‌'

BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడిగా టంగుటూరు సర్పంచ్‌ జూకంటి అనిల్‌కుమార్‌ నియమితులయ్యారు. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్‌ ఆయనకు నియామక పత్రం అందజేశారు. సంఘం వ్యవస్థాపకులు సుర్వి యాదయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్‌రెడ్డి, జనరల్‌ సెక్రటరీ నాగయ్య తదితరులు అనిల్‌కుమార్‌ను అభినందించారు.