SRCL: ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. 30 రోజులు దాటిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పింఛన్ల దరఖాస్తుల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. వృద్ధాప్య పింఛన్ మినహా ఇతర పింఛన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
'ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి'


