HYD: IOCLలో 470 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సివిల్, ఎలక్ట్రికల్, కెమికల్, మార్కెటింగ్, క్వాలిటీ కంట్రోల్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. BE/BTech, MBA/PG డిప్లొమా, LLB పాసైనవారు అర్హులు. CBT, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 3 అని తెలిపారు.
తెలంగాణ
ఎగ్జిక్యూటివ్ పోస్టులకు భారీ నోటిఫికేషన్


