WGL: వందేమాతరం గేయాన్ని అవమానించేలా కాంగ్రెస్ వ్యవహరించిందని ఆరోపిస్తూ BJYM ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రవికుమార్ మాట్లాడుతూ..దేశభక్తికి ప్రతీకగా నిలిచే వందేమాతరాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ఇలాంటి చర్యలను సహించబోమన్నారు.
తెలంగాణ
వందేమాతరాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి : రవి కుమార్


