BHNG: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దర్శన పుస్తకాల నిర్వహణపై బీఆర్‌ఎస్ నేతలు ప్రశ్నలు లేవనెత్తారు. పుస్తకాలు ఆలయానికి బదులుగా ఎమ్మెల్యే పీఏ కారు, దర్శనాలు చేయించే వ్యక్తుల వద్ద ఉన్నాయని ఆరోపించారు. వాటిని వెంటనే ఆలయ ఆధీనంలోకి తీసుకోవాలని బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య డిమాండ్ చేశారు. ప్రోటోకాల్ దర్శనాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
'దర్శన పుస్తకాలపై బీఆర్‌ఎస్ ఆరోపణలు'


