MDK: రామాయంపేట మున్సిపల్ పరిధిలోని కోమటిపల్లి రెండో వార్డులో రూ.2.50 లక్షలతో ఏర్పాటు చేసిన ఉచిత వాటర్ ప్లాంట్‌ను బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ప్రారంభించారు. ఎన్నికల హామీ మేరకు స్వచ్ఛంద సంస్థ ద్వారా సొంత నిధులతో ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యమన్నారు.
తెలంగాణ
ఉచిత వాటర్ ప్లాంట్ ప్రారంభం


