హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్జిలను పరిశీలించి త్వరగా పరిష్కరించాలి'

ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అందిన ఆర్జిలను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. తాగునీరు, భూ వివాదాలు, అటవీ భూమి హక్కులు, బ్యాంక్ రుణాలు, రైతు భరోసా నిధులు తదితర అంశాలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ మేరకు విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.