KMM: రాష్ట్ర వ్యాప్తంగా 22-ఏ(22A), POB ఉన్న ప్రవేట్ ఆస్తులపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయపరంగా ఉన్న వాటిని త్వరలో నిషేధిత జాబిత నుంచి తొలగిస్తామని వెల్లడించారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని, రంగారెడ్డి జిల్లాలో భూదాన్ భూముల అంశంలో ఇబ్బంది పడ్డారని మంత్రి తెలిపారు. బహిరంగ వేలం నిర్వహించిన ప్రాపర్టీలు ఆన్‌లైన్‌లో లేవని వ్యాఖ్యానించారు.
తెలంగాణ
22-ఏ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు: మంత్రి


