హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

MDK: మెదక్ కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు హాజరై లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, స్మార్ట్ కార్డులతో పారదర్శక సేవలు అందుతాయని తెలిపారు.