NRML: నిర్మల్ డిపో నుండి సెప్టెంబర్ 2న పూరి జగన్నాథ యాత్రకు స్పెషల్ సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సును నడుపుతున్నట్లు డిపో మేనేజర్ పండరీ తెలిపారు.సెప్టెంబర్ 2న నిర్మల్ నుంచి బయలుదేరిన ఈ బస్సు తిరిగి 7న నిర్మల్‌కు చేరుకుంటుందని ఆరు రోజుల యాత్రకు ఒక్కొక్కరికి రూ.6400 ఛార్జీని వసూలు చేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఇతర వివరాలకు డిపోలో సంప్రదించాలన్నారు.
తెలంగాణ
పూరి జగన్నాథ యాత్రకు ప్రత్యేక బస్సు


