హైదరాబాద్: 28°C
తెలంగాణ

NEET-2027 ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

SRCL: TG సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో NEET-2027 ఉచిత శిక్షణకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. బాలురకు 100, బాలికలకు 100 సీట్లు కేటాయించారు. 2025-26లో ఇంటర్‌ బైపీసీ ఉత్తీర్ణులై, NEET-2026లో అర్హత సాధించిన SC, ST, OBC, EWS విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 22 అని అధికారులు తెలిపారు.