PDPL: ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ శ్రీ హర్ష ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. డబుల్ బెడ్ రూమ్, ఔట్సోర్సింగ్ ఉద్యోగం, వృద్ధాప్య పెన్షన్, సాదా బైనామా తదితర సమస్యలపై ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు.
తెలంగాణ
'ప్రజావాణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి'


