SDPT: బెజ్జంకి తహసీల్దార్ కార్యాలయం ఎదుట భూవివాదంపై మండలానికి చెందిన అందె లక్ష్మి, ఆమె కుమార్తె సోమవారం ఆందోళనకు దిగారు. భూమి వివాదం కోర్టులో ఉన్నప్పటికీ కొందరు రిజిస్ట్రేషన్‌కు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
తెలంగాణ
భూవివాదంలో తల్లీకూతుళ్ల ఆత్మహత్యాయత్నం


