HYD: హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 43 వినతులు అందాయి. వీటిలో ఇంజినీరింగ్ 10, ఎంటమాలజీ 1, పారిశుధ్యం 1, టౌన్ ప్లానింగ్ 28, అర్బన్ బయోడైవర్సిటీ 3 ఉన్నాయి. ప్రతి వినతికి ప్రత్యేక గ్రీవెన్స్ ఐడీ, ట్రాకింగ్ లింక్ కేటాయించారు. సమస్యలను పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
ప్రజావాణి ఫిర్యాదులకు గ్రీవెన్స్ ఐడీలు


