MBNR: భూత్పూర్ మున్సిపాలిటీ అమిస్తాపూర్‌లోని రఘునందన్ గౌడ్ పూకట్ నగర్ కల్లు కాంపౌండ్‌లో కల్లు తాగిన ధన్వాడ మండలం గుడ్ముల్ గ్రామానికి చెందిన తిరుపతయ్య మృతి చెందారు. సమాచారం అందుకున్న భూత్పూర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కల్తీ కల్లు కారణంగానే విషాదం జరిగినట్లు సమాచారం.
తెలంగాణ
కల్తీ కల్లు తాగి వ్యక్తి మృతి


