GDWL: కొత్త స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో ముద్రించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ఆధ్వర్యంలో గద్వాల కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం ప్రజావాణిలో కలెక్టర్ రిజ్వాన్ భాషకు వినతిపత్రం అందజేశారు. పంపిణీ చేసే 6 కిలోల బియ్యంలో 5 కిలోలు కేంద్ర ప్రభుత్వమే అందిస్తోందని తెలిపారు.
తెలంగాణ
'స్మార్ట్ రేషన్ కార్డులపై మోదీ ఫొటో పెట్టాలి'


