హైదరాబాద్: 28°C
తెలంగాణ

పూలే, అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించిన MP

MBNR: పట్టణంలో ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలను నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఆవిష్కరించారు. సమానత్వం, సామాజిక న్యాయం, విద్యాభివృద్ధి కోసం మహనీయుల ఆశయాలను కొనసాగించాలని వారు పిలుపునిచ్చారు.