MBNR: ప్రజావాణి ఫిర్యాదులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 93 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. పరిష్కరించిన ఫిర్యాదుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు.
తెలంగాణ
ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించాలి: కలెక్టర్


