WGL: GWMC 14వ డివిజన్ పరిధిలో ఉన్న సమస్యలపై MLA కేఆర్ నాగరాజు ఇటీవల మున్సిపల్ కమిషనర్, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో ఎనుమాముల నుంచి ఇందిరమ్మకాలనీ ఫేస్-1 వెళ్లే రోడ్డుకి ఇరువైపులా పిచ్చిచెట్లు పెరిగి ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు పాలకుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన అధికారులు సోమవారం JCB సాయంతో చెట్లను తొలగించి, సమస్య పరిష్కరించారు
తెలంగాణ
ఎమ్మెల్యే ఆదేశాలతో పిచ్చిచెట్ల తొలగింపు


