హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

MHBD: కేసముద్రం మున్సిపాలిటీ 16వ వార్డులోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన సోమారపు సామెల్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ మృతుడి కుటుంబ సభ్యులను. పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం బాధిత కుటుంబానికి 50 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. బాధితులను ప్రభుత్వపరంగా అదుకుంటామని తెలిపారు.