హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీయూలో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం

MBNR: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఎల్ఎల్బీ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షల నియంత్రణ అధికారిణి డా. కె. ప్రవీణ లా కాలేజీ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. 80 మంది విద్యార్థులకు 78 మంది హాజరుకాగా, ఇద్దరు గైర్హాజరయ్యారు.