MNCL: చెన్నూర్ పట్టణంలో అంబేద్కర్ చౌక్ నుంచి రావిచెట్టు వరకు నిలిచిపోయిన రోడ్డు విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. నాలుగు నెలలుగా పనులు అసంపూర్తిగా ఉండటంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించకపోతే భారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
తెలంగాణ
'రోడ్డు విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలి'


