VKB: బీఆర్‌ఎస్ నుంచి సస్పెండైన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి తాండూరులో ఆ పార్టీ శ్రేణులే గజమాలతో ఘన స్వాగతం పలకడంపై కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్ మండిపడ్డారు. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని సొంత నేతలే పట్టించుకోకపోవడం బీఆర్‌ఎస్‌లో క్రమశిక్షణా రాహిత్యానికి, స్వార్థ రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు.
తెలంగాణ
రోహిత్‌రెడ్డి స్వాగతంపై కాంగ్రెస్ ఫైర్


