హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ సమస్య పరిష్కరించాలని వినతి

SRD: కంగ్టి మండలం సర్దార్ తాండలో తరచూ విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయని గ్రామ సర్పంచ్ స్వరూప్ చంద్ బస్సి తెలిపారు. సోమవారం కంగ్టిలో నిర్వహించిన ప్రజావాణిలో సమస్య పరిష్కరించాలని ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు. విద్యుత్ స్తంభాలకు సపోర్టు వైర్లు, విద్యుత్ సరఫరా చేసే థర్డ్ వైర్ ఏర్పాటు చేయాలని కోరారు.