హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతు బీమాను వెంటనే పునరుద్ధరించాలి: MLA

ADB: రైతు బీమాను వెంటనే పునరుద్ధరించాలని, పెండింగ్ రైతు భరోసా నిధులు, రుణమాఫీని అర్హులందరికీ వర్తింపజేయాలని MLA పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. సోమవారం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో MLA మాట్లాడారు. కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటా నిధులను సకాలంలో విడుదల చేసి, నాణ్యమైన విత్తనాలు, యాంత్రీకరణ, మైక్రో ఇరిగేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.