హైదరాబాద్: 28°C
తెలంగాణ

25 ఆలయాల కేసులు చేదింపు.. ముఠా అరెస్టు

NRML: జిల్లాలోని 25 ఆలయాల్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు చేదించారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఎస్పీ సాయికిరణ్ వివరాలను వెల్లడించారు. జిల్లాలోని ప్రధాన ఆలయాలను టార్గెట్ చేస్తూ ముఠాలోని ఐదుగురు సభ్యులైన రాజశేఖర్, రాజేశ్వర్, శ్రీకాంత్, రామ్ చరణ్, క్రాంతి 16 కేసుల్లో నిందితులుగా ఉండగా, వీరి వద్ద నుంచి బంగారం, వెండి స్వాధీనం చేసుకుని అరెస్టు చేశామన్నారు.