SDPT: జిల్లాలో ఎస్సీ హాస్టళ్ల టెండర్లలో భారీగా అక్రమాలు జరిగాయని, వీటిపై సమగ్ర విచారణ జరిపించాలని యూఎస్ఎఫ్ఎ రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ రవి డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. అధికారుల అండదండలతోనే అవినీతి జరుగుతోందని మండిపడ్డారు. కలెక్టర్ తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
'టెండర్లల అక్రమాలపై కలెక్టర్ స్పందించాలి'


