NZB: ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం నిరుద్యోగ యువతకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి వేల్పుల విజేత తెలిపారు. వరుణ్ మోటార్స్, అపోలో, ప్రూడెన్షియల్ ఆసుపత్రుల్లో ఉద్యోగాల భర్తీకి అవకాశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అర్హత ఉన్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
తెలంగాణ
'నిజామాబాద్‌లో రేపు జాబ్ మేళా'


