హైదరాబాద్: 28°C
తెలంగాణ

పథకాల రద్దుకు కుట్ర: పద్మాదేవేందర్ రెడ్డి

MDK: కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయాలని చూస్తే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం మెదక్ అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. యాప్‌ల పేరుతో రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.