హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలికల డిగ్రీ కళాశాలను పరిశీలించిన కలెక్టర్

PDPL: సుల్తానాబాద్‌లోని MJPTBCWREIS బాలికల డిగ్రీ కళాశాలను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా చాంబర్ ఆఫ్ డ్రీమ్స్ ప్రారంభించారు. తరగతి గదులు, వంటశాలను పరిశీలించారు. విద్యార్థులతో సంభాషించి విద్యాభ్యాసం, భవిష్యత్తు లక్ష్యాలు, కెరీర్ గైడెన్స్ గురించి చర్చించారు. వారి ఆసక్తులకు అనుగుణంగా గైడెన్స్ అందించాలని అధ్యాపకులకు సూచించారు.