ASF:వట్టివాగు ప్రాజెక్ట్ నీళ్లను రైతుల వరి పొలాల కోసం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ధర్నాకు ఆసిఫాబాద్ MLA కోవ లక్ష్మీ మద్దతు తెలిపారు. ఈ క్రమంలో రైతుల ధర్నాను పోలీసులు అడ్డుకోవడంతో MLA పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే కలెక్టర్ వచ్చి రైతులకు సమాధానం చెప్పాలని MLA డిమాండ్ చేశారు.
తెలంగాణ
రైతుల ధర్నాకు MLA మద్దతు.. ఉద్రిక్తత!


